పిల్లల్లో ఇటువంటి ప్రవర్తనను దూరం చేయండి

పిల్లలకు మంచి విలువలు ఇవ్వడం తల్లిదండ్రులు పని

కొన్ని సార్లు తల్లిదండ్రులు కొన్ని తప్పులు చేస్తారు

తల్లిదండ్రులు పిల్లలను కొట్టకూడదు

తల్లిదండ్రులు పిల్లలు తప్పుడు చేసినప్పుడు ప్రేమగా వివరించాలి

తల్లిదండ్రులు కొన్నిసార్లు పిల్లల మాట వినాలి

చదువు కోసం పిల్లలపై ఒత్తిడి పెంచడం సరికాదు

కొన్ని సార్లు పిల్లవాడికి చదువుకోవాలని అనిపించడదు

ఈ టైంలో పిల్లలకు చదవుకోడానికి కాస్త గ్యాప్ ఇవ్వాలి