తల్లిదండ్రులు పిల్లల ముందు బ్యాడ్ వర్డ్స్‌ మాట్లడొద్దు

పిల్లలు ముందే అసభ్యకరమైన మాటలు వద్దు

పిల్లల ముందు మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి

కొందరూ తల్లిదండ్రులు పిల్లలతో అబద్ధాలు చెబుతుంటారు

మీరు అబద్ధాలు చెబితే వారి దృష్టిలో గౌరవాన్ని కోల్పోతారు

రివర్స్‌లో వారు మీకు అబద్దం చెప్పడం మొదలు పెడతారు 

వీలైనంత వరకు పిల్లలకు నిజాలే చెబితే మంచిది

పిల్లల ముందు ఒకరితో ఒకరు గొడవపడతారు

పిల్లల ముందు ఇతరుల లోపాల గురించి మాట్లడొద్దు