ఎండకు మీ ముఖం నల్లగా అయ్యిందా? 

బొప్పాయిని ఇలా వాడి చూడండి 

అతినీలలోహిత కిరణాల వల్ల మొటిమలు

నల్లని మచ్చలు, ముఖం అందానికి బొప్పాయి బెస్ట్

చర్మంపై ముడతలను నివారిస్తోంది బొప్పాయి

ముఖం రంగును పెంచడానికి సహాయపడే ఫ్రూట్‌

బొప్పాయి జ్యూస్‌లో తేనెను కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి

బొప్పాయి పేస్ట్‌లో పసుపును కలిపి ముఖానికి అప్లై చేయాలి 

ముఖంపై నల్లటి మచ్చలు, మొటిమలను తొలగిస్తాయి