బొప్పాయి ఆకుల వల్ల చర్మానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి.
సున్నితమైన చర్మం వారికి ఈ ఆకులు వరమే!
వారానికి మూడు సార్లు ఈ ఆకులను పేస్ట్ లా చేసి రాస్తే మొటిమలు తగ్గుతాయి.
చర్మం మీద నల్ల మచ్చలను తగ్గిస్తుంది.
యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది.
ఈ ఆకుల రసం చర్మాన్ని ముడతల నుంచి కాపాడుతుంది.