పానిక్ అటాక్ అనేది మానసిక ఒత్తిడి, భయాందోళన, టెన్షన్ కారణంగా తలెత్తే సమస్య. 

కొన్ని సందర్భాల్లో పానిక్ అటాక్ ప్రాణాంతకం కూడా అయ్యే ప్రమాదం ఉంది. 

పానిక్ అటాక్ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము 

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

గుండె వేగంగా కొట్టుకోవడం 

ఛాతీలో నొప్పి.

 కాలి వేళ్లలో జలదరింపు లేదా తిమ్మిరి

 వికారం.

స్వెట్టింగ్