ఈ రెండింటినీ కలిపి తింటే వచ్చే మజాయే వేరు

కొందరు ఈ రెండింటితో చేసిన పల్లి పట్టీలను తింటారు

ఇది శక్తివంతమైన పోషక పదార్థం, బలవర్ధకమైన ఆహారం  

బెల్లంలో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది

సంతాన లోపం సమస్యలను పరిష్కరిస్తాయి

కండరాలు దృఢంగా, శరీరం ఉక్కులా మారేలా చేస్తాయి

శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి

రక్తహీనత సమస్య తగ్గి, రక్తం శుద్ధి అవుతుంది

కొవ్వు కరిగి అధిక బరువు తగ్గాటానికి పల్లీలు బెస్ట్