తలనొప్పి, ఒళ్లు నొప్పులకు పెయిన్‌బామ్ వాడుతుంటారు

దాన్ని దీర్ఘాకాలికంగా వాడటం మంచిదేం కాదు

బయట వాటిల్లో ఎంతోకొంత రసాయనాలు ఉంటాయి

పెయిన్ బామ్ తయారీ నీలగిరి,కొబ్బరి నూనె,  బీస్ వ్యాక్స్..

పెప్పర్‌మింట్, ల్యావెండర్‌, రోజ్‌మేరీ నూనెలు అవసరం  

కొబ్బరి, బీస్‌వ్యాక్స్ గిన్నెలో వేసుకుని వేడినీళ్లలో కరిగించుకోవాలి

ఈ రెండూ తీసుకుని అందులో ఎసెన్షియల్ నూనెలన్నీ వేసుకోవాలి

బాగా కలిపి గాజు సీసాలో పోసి మూత పెట్టి చల్లారనివ్వాలి

ఫ్రిజ్‌లో పెడితే గడ్డకట్టి పెయిన్ బామ్ రెడీ అయిపోతుంది

Image Credits: Envato