'RX 100'తో తెలుగు ప్రేక్షకులకు
పరిచయమైన పాయల్
'Channa Mereya' అనే పంజాబీ
మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ
ఇచ్చింది.
మొదటి సినిమాకే ఫిలిం ఫెయిర్
అవార్డు సొంతం చేసుకుంది.
RX 100 సినిమాతో తెలుగులో
గుర్తింపు తెచ్చుకున్న పాయల్
జిన్నా, వెంకీ మామ,డిస్కో రాజా పలు సినిమాల్లో నటించింది.
ప్రస్తుతం'మంగళవారం'మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమాను అజయ్ భూపతి తెరకెక్కించారు.
ఈ సినిమా నవంబర్ 17 న
రాబోతున్నట్లు ప్రకటించారు.
ImageCredits: Payal Rajput/
Instagram