ఆవాల నూనెతో అదిరిపోయే బెనిఫిట్స్
ఆవాల నూనెను గోరువెచ్చగా చేసి చేతులకు రాసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
జలుబు, దగ్గు సమస్య నుంచి బయటపడాలంటే ఆవనూనెతో మసాజ్ చేసుకోవాలి.
ఛాతీలో పేరుకుపోయిన కఫం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఆవాల నూనె తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగదు.
ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మోనో అన్ శాచురేటెడ్ గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
చలికాలంలో చేతులు, కాళ్ల వాపులు తగ్గాలంటే ఆవనూనెతో మసాజ్ చేయాలి.