నారింజలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి
యవ్వనాన్ని పెంపొందింపజేస్తుంది
నీరు అధికంగా, లవణాలు తక్కువగా ఉంటాయి.
నారింజ రసం తాగితే రోజుకు కావాల్సిన విటమిన్ లభిస్తుంది
రోగ నిరోధక శక్తి పెరిగి ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులు ఉపశమిస్తాయి
పేగుల్లోని క్రిములు నశిస్తాయి
పలు దంతాల సమస్యల నుంచి కాపాడుతుంది
చిగుళ్ల వాపు, రక్తం కారటం వంటి వాటిని తగ్గిస్తుంది