ఉల్లిపొట్టులో ఉండే పోషకాలు చర్మం, జుట్టుకు మేలు చేస్తాయి.

ఉల్లిపొట్టు టీ తాగితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

అధిక రక్తపోటు, ఊబకాయం, ఇన్‌ఫెక్షన్లను రాకుండా కాపాడుతుంది

నరాలు ప్రశాంతతను పొందుతాయి

జుట్టు పెరుగుదలకు కూడా ఉల్లిపాయపొట్టు మేలు

దద్దుర్లు, చర్మం, అథ్లెట్స్ ఫుట్‌పై దురదను చాలా బాగా తగ్గిస్తుంది

నిద్ర లేమిని దూరం చేస్తుంది

జుట్టును మృదువుగా చేస్తుంది