ఉల్లిపాయలో ఎన్నో పోషకాలు ఉన్నాయి
దీనిని తినటం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి
దీనిని తినటం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి
ఉల్లిపాయను జేబులో పెట్టుకుంటే హీట్‌స్ట్రోక్ రాదట
హీట్‌స్ట్రోక్‌కు గురైనప్పుడు పచ్చి ఉల్లిపాయను తినాలి
ఉల్లిలో క్వెర్సెటిన్ అనే రసాయనం ఉంటుంది
ఇది శరీరంలో హిస్టామిన్ను, హీట్స్ట్రోన్ను నివారిస్తుంది
వేసవిలో అనేక ప్రయోజనాలు పొందాలంటే ఉల్లిని తినాలి
హీట్‌స్ట్రోక్ కంట్రోల్ చేయటంలో ఉల్లిపాయ బెస్ట్ ఐటమ్స్