ఉల్లిపాయ రసంతో ముఖం       మెరిసిపోతుంది

      ఉల్లిరసంలో ఆలివ్‌ ఆయిల్‌     కలిపి ఫేస్‌ప్యాక్‌లా వేయాలి

      ఆరిన తర్వాత గోరు వెచ్చటి      నీటితో కడగాలి

         పసుపులో ఉల్లిరసాన్ని కలిపి            పేస్ట్‌లా చేయాలి

    ప్యాక్‌లా వేసుకుంటే    ఇన్‌స్టంట్‌గా చర్మం    మెరిసిపోతుంది

       శనగపిండి, ఉల్లిరసం, పాలు     కలిపి ముఖానికి రాసుకోవాలి

     చర్మం దెబ్బతినే ప్రమాదాన్ని     ఉల్లి తగ్గిస్తుంది

     నేత్ర సమస్యలకు చెక్‌    పెట్టాలంటే ఉల్లి తినాలి

          ఉల్లి కంటి సమస్యలను          నివారిస్తుంది