మార్కెట్లో అందుబాటులో అనేక రకాల వంట నూనెలు

వంట చేయడానికి మంచి నూనెను ఎంచుకోవాలి

వంట చేయడానికి ఏ వంట నూనె ఉత్తమమో తెలుసా?

ఆవనూనె వంటకు ఉత్తమమైనది

ఆవాల నూనెను డీప్‌ ఫ్రై చేయడానికి కూడా ఉపయోగించవచ్చు

ఆలివ్ ఆయిల్ కూడా వంటకు ఉత్తమమైనది

ఆవకాడో నూనె కూడా వంటకు ఉత్తమమైన నూనె

కొబ్బది నూనెను కూడా వంటకు ఉపయోగించవచ్చు

ఈ నూనెతో చేసిన వంట తింటే ఆరోగ్యానికి మంచిది