డబ్బులు పెట్టినా మార్కెట్‌లో దొరకని నాణ్యమైన ఉల్లి

ఉల్లి పాడవకుండా ఇలా నిల్వ చేసుకోండి

ఉల్లిపాయలకు గాలి బాగా ఆడేలా ఉంచాలి

ముందుగా కుళ్లిన ఉల్లిపాయలను వేరు చేయాలి

ఉల్లిని మెష్, ట్రే కంటైనర్లలో నిల్వ చేయాలి

వెదురు, చిల్లుల బుట్టల్లో నిల్వ చేసుకోవచ్చు

ఉల్లిపాయను ఎండబెట్టు కోవాలి

రెండు రోజులకోసారి ఉల్లి బుట్టను చూస్తూ ఉండాలి

ఉల్లిపాయలను తరచుగా శుభ్రం చేయాలి