బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్స్ తింటే నష్టాలు తప్పవా?
ఓట్స్ బ్రేక్‌ఫాస్ట్ ఆరోగ్యానికి మంచిదంటారు
ఓట్స్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలం
ఓట్స్ తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు తప్పవు
ఓట్స్ తింటే పోషకాలు కలిగిన ఆహారాలు తినలేం
ఓట్స్‌లో ఉండే గ్లూటెన్ ప్రొటీన్ వల్ల జీర్ణ సమస్యలు
గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, విరేచనాలు
బరువు పెరగడం, ఇతర ఆరోగ్య సమస్యలు తప్పవు
Image Credits: Enavato