జీవనశైలిలో జుట్టు, చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కష్టం
జుట్టు, చర్మం ప్రకాశాన్ని కోల్పోయినట్లయితే..
ఆహారంలో గింజలను చేర్చుకుంటే మంచిది
చియా సీడ్స్ ఆహారంలో తీసుకుంటే బెటర్
ఆలివ్ నూనెతో చేసిన వంటలు తినాలి
ఆవ నూనె కూరల్లో వేసుకుని తినవచ్చు
చర్మం, జుట్టుకు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ముఖ్యమైనది
ఆహారంలో చేపలు కచ్చితంగా ఉండాలి
చర్మానికి విటమిన్- సి పుష్కలంగా ఉండే పండ్లు తినాలి