పాలకూర వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి.

జ్ఞాపక శక్తిని మెరుగు పరుస్తుంది.

బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఎంతగానో ఉపయోగ పడుతుంది.

మెదడు పని తీరులో  వేగం పెరుగుతుంది.

ఐరన్ అందిస్తుంది.

విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి

షుగర్ ఉన్నవారు పాలకూర తీసుకుంటే చాలా మంచిది.

కిడ్నీ సమస్యలు, కిడ్నీలో రాళ్ళు, కాన్సర్, హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు ఉన్నవారికి మేలు.

కంటి చూపును మెరుగు పరుస్తుంది.