నవరసనటనా సార్వభౌముడు
వెండితెర ఇలవేలుపు
తెలుగువారి రాముడు, కృష్ణుడు
పౌరాణిక ప్రాత్రలకుపెట్టింది పేరు
ఏ పాత్ర వేసినా పరకాయప్రవేశం
అందానికి నిలువెత్తు రూపం
నెగటివ్ క్యారెక్టర్లనూ హీరోలుగా చేసిన ఘనుడు
చనిపోయే ముందు వరకు సినిమాలు
దాదాపు అన్ని రకాల పాత్రలనూ చేసిన నటుడు
ముఖ్యమంత్రిగా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర