పాత్రలో నీరు, కొన్ని మామిడి ఆకులు వేసి మ‌రిగించాలి

నీరు రంగు మారినాక ఆ మిశ్రమాన్ని వ‌డ‌క‌ట్టి తాగాలి

విరేచ‌నాల స‌మ‌స్యకు మామిడి ఆకుల‌తో నీరు బెస్ట్

దీని వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది

చ‌ర్మం, వెంట్రుక‌లు, ఎముక‌లు ఆరోగ్యంగా ఉంటాయి

వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి

మామిడి ఆకులుతో స్నానం చేస్తే శ‌రీరానికి హాయిగా ఉంటుంది

ఇలా త‌రచూ చేస్తే బ్లాక్ హెడ్స్ స‌మ‌స్య త‌గ్గుతుంది

మామిడి ఆకులు నీటి తాగుతుంటే జీర్ణ స‌మ‌స్యలు త‌గ్గుతాయి