కెనెడియన్ ముద్దుగుమ్మ నోరా ఫతేహీ సాంప్రదాయ దేశీ రాయల్ లుక్ నెటిజన్లను ఫిదా చేస్తోంది

ఐవరీ లేత గోధుమరంగు లెహంగాలో చూపు తిప్పేసుకుంటోంది అమ్మడు 

ఫ్లేర్డ్  లెహెంగా స్కర్ట్‌తో ప్లంజింగ్ నెక్‌లైన్ బ్లౌజ్ లుక్ ను మరింత హైలెట్ చేస్తోంది. 

ఫతేహీ ధరించిన ఓవర్-ది-టాప్ జ్యువెలరీ రాయల్ లుక్ అందిస్తోంది

లేయర్డ్ గ్రీన్-టోన్డ్ నెక్లెస్‌ సెట్, మినిమల్ మేకప్ తో దేశీ లుక్ కు చక్కటి ఫ్యాషన్ జోడించింది ఫతేహీ 

 పాస్టెల్ లెహంగాలో మన కలల దేశీ అమ్మాయిలా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది నోరా ఫతేహి

ఫతేహీ దేశీ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.