మట్టిగాజులు వేసుకుని మురిసిపోతున్న మెగాడాటర్..!!

 By Bhoomi

మెగాడాటర్ నిహారిక నటిగా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. 

పెళ్లికి ముందు కొన్ని సినిమాల్లో నటించినా...అంతగా పేరు రాలేదు. 

తాజాగా నిహారిక ఇన్‎స్టాగ్రామ్‎లో పోస్టు చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 

పింక్ కలర్ చీరలో గులాబీ కలర్ మట్టిగాజులు వేసుకుని తెగమురిసిపోతుంది. 

మోడ్రన్ డ్రెస్సుల కంటే నిహారికకు చీర పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.

విడాకుల తర్వాత మరింత జోరుపెంచింది మెగా డాటర్ 

 సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ..పింక్ చీరలో చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలు ఇప్పుడు వైరల్‎గా మారాయి.  

నిహారిక క్యూట్ లుక్స్ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి.