కొత్త వర్సెస్ పాత పన్ను విధానం, రెండింటిలో ఏది బెస్ట్

ప్రస్తుతం రెండు రకాల పన్ను విధానాలు వాడుకలో ఉన్నాయి. 

మొదటిది కొత్త పన్ను విధానం, రెండవది పాత పన్ను విధానం. 

పాత పన్ను విధానంలో రూ. 5లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు

కొత్త పన్ను విధానంలో రూ. 7లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు 

కొత్త పన్ను విధానంలో ఎలాంటి తగ్గింపు లేదు. 

పాత పన్ను విధానంలో మీరు 80సి, హోంలోన్, ఆరోగ్య బీమా, హెచ్ఈర్ఏ వంటి ప్రయోజనాలు పొందవచ్చు. 

మీరు హోంలోన్ ,బీమా మొదలైనవి చెల్లిస్తే పాత పన్ను విధానం బెటర్