రవ్వను వేయించి డబ్బాలో నిల్వ చేసుకోవాలి

వేపాకులను ఎండబెట్టి రవ్వలో వేస్తే పురుగు పట్టదు

రవ్వను డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు

డీఫ్రిజ్‌లో రవ్వను ఉంచినా ఏమీ కాదు

ఎండలో 2 గంటలు ఉంచితే క్రిములు నశిస్తాయి

బిర్యానీ ఆకు వాసనకు పురుగులు దరిచేరవు

పుదీనా ఆకులను రవ్వలో ఉంచినా మంచి ఫలితం

కర్పూరం బిళ్లలను రవ్వలో వేసినా కీటకాలు రావు

గాలి ఆడకుండా మూతను గట్టిగా ఉంచుకోవాలి