నెల్సన్ మండేలా స్పూర్తిదాయకమైన కోట్స్

నిజమైన నాయకులు తమ ప్రజల స్వేచ్చకోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి.

నేనెప్పుడూ ఓడిపోను.. కుదిరితే గెలుస్తాను.. లేదంటే నేర్చుకుంటాను. 

కోపం అనేది విషయం తాగడం లాంటిది. అది మీ శత్రువులను కాదు మిమ్మల్ని చంపుతుంది. 

 ప్రపంచాన్ని మార్చే ఆయుధం చదువు ఒక్కటే 

ఇంకే స్వేచ్చ నాకు వద్దు..జైలులో పుస్తక పఠనానికి అనుమతి కావాలి. 

నేను పోరాటంలో గెలుస్తాను..లేకపోతే కొత్త విషయాలను తెలుసుకుంటాను. కానీ ఎప్పుడూ ఓడిపోను. 

 నువ్వు మంచివాడివే కానీ, తప్పని పరిస్థితుల్లో చెడ్డవాడివి అవుతావు. ఆ విషయం నాకు అర్థమైంది. 

ఏదైనా పని సాధ్యమయ్యేంత వరకు అసాధ్యంగానే అనిపిస్తుంది.