హాట్ లుక్స్‌తో మతిపోగొడుతున్న 'పటాసు పిల్ల'

సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రచ్చ చేస్తోన్న టిల్లు గర్ల్‌ఫ్రెండ్

మెహబూబా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నేహాశెట్టి. 

ఫస్ట్ మూవీతోనే తన అందచందాలతో ఆకట్టుకుంది.

డీజే టిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో 'రాధిక'గా స్థిరపడిపోయింది.

ఈ ముద్దుగుమ్మ కెరీర్ డీజే టిల్లుకు ముందు.. ఆ తర్వాత అన్నట్లుగా మారింది.

డీజే టిల్లులో తన అందచందాలతో, కైపెక్కించే లుక్స్‌తో కుర్రకారును తనవైపు తిప్పేసుకుంది.

ఆ సినిమా తరువాత అమ్మడికి ఆఫర్స్ వరుసగా వస్తున్నాయి.

ఇటీవలే బెదురులంక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తాజాగా ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసి ఫోటోలు కుర్రకారు గుండెల్లో శగలు పుట్టిస్తోంది.