హాట్ లుక్స్‌తో మతిపోగొడుతున్న 'పటాసు పిల్ల'

సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న టిల్లు గర్ల్‌ఫ్రెండ్

మెహబూబా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నేహాశెట్టి 

ఫస్ట్ మూవీతోనే తన అందచందాలతో ఆకట్టుకున్న బ్యూటీ

డీజే టిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో 'రాధిక'గా క్రేజ్

డీజే టిల్లుకు ముందు.. ఆ తర్వాత అన్నట్లుగా కెరీర్ 

అందచందాలతో కుర్రకారును తనవైపు తిప్పేసుకున్న అమ్మడు

ఆ సినిమా తరువాత వరుసగా ఆఫర్స్ 

ఇటీవలే బెదురులంక సినిమాలో  మెరిసిన వయ్యారి