టాప్ లేచిపోయేలా మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో..!!

By Bhoomi

  ప్రముఖ బాలీవుడ్ నటి నేహా ధూపియా...తనకు నచ్చినట్లుగా ఉండటం, స్ట్రెయిట్‎గా చెప్పడం ఆమెకు అలవాటు. 

ఆమె ఫిట్ నెస్ చూస్తే నేహాకు 42ఏళ్లు అంటే ఎవరూ నమ్మరు. 

 ఇండియన్ లుక్, వెస్ట్రన్ లుక్ ఏదైనా సరే నేహా అందంగా కనిపిస్తుంది. ఆమె నుంచి మీరు స్టైలింగ్ చిట్కాలు ఫాలో అవ్వొచ్చు. 

ఈ బ్లాక్ డ్రెస్సులో నేహా చాలా స్టైలీష్ లుక్ లో కనిపిస్తుంది. బ్లాక్ కలర్ ఇష్టపడేవారికి ఈ డ్రెస్సు పర్ఫెక్టుగా సూట్ అవుతుంది. 

నేహా తన కెరీర్‎ను 2000ఏడాదిలో ప్రారంభించింది. 

 2016 నుంచి ఎంటీవీ రోడీస్ గ్యాంగ్ లీడర్‎గా చేసింది. 

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‎గా ఉంటూ తన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది. 

ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో నేహా ఎవరికీ తక్కువ కాదు. ఇన్ స్టాగ్రామ్ లో 6 మిలియన్లకు‎పైగా ఫాలోవర్స్ ఉన్నారు.