మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలంటే

మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలంటే మీరు వాయిదాలను సకాలంలో చెల్లించాలి. 

మీరు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే..మీరు పరిమితిలో 30శాతానికి మించకూడదు. 

మీ క్రెడిట్ స్కోర్ ను 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంచుకోవాలనుకుంటే పర్సనల్ లోన్స్ తీసుకోకూడదు.

ఒకటి కంటే ఎక్కువ లోన్స్ తీసుకుంటే  వాటిలో ఒకదానిపై ముందస్తు చెల్లిస్తే మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. 

 సకాలంలో ఆదాయపు పన్ను చెల్లించడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చు.