ఓనమ్‌ వేడుకల్లో నయనతార         ఫ్యామిలీ

     పంచెకట్టులో దర్శనమిచ్చిన     కవల పిల్లలు

   ఇద్దరు కొడుకులతో ఓనమ్    పండుగ వేడుకలు

        కేరళ సంప్రదాయానికి      ప్రతీకగా ఓనమ్‌ పండగ

    పిల్లలు పుట్టాక నయన్,విగ్నేష్     తొలిసారి సెలెబ్రేట్  

    ఓనమ్‌ శుభాకాంక్షలు చెప్పిన    లేడీ సూపర్‌ స్టార్‌ 

      పిల్లల ముఖాలను చూపించని      నయనతార

      పంచెకట్టులో క్యూట్‌గా    భోజనం చేస్తున్న ట్విన్స్‌

    త్వరలనే ఉయిర్,ఉల్గమ్    మొదటి పుట్టినరోజు