గోళ్లను తెల్లగా మార్చే నేచురల్ టిప్స్ మీకోసం.

మెరిసే గోళ్లు మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. 

బేకింగ్ సోడా, నిమ్మరసం మిక్స్ చేసి గోళ్లపై రుద్దండి.  

గోర్లు మరకగా ఉంటే నెయిల్ పాలిష్ న్యూట్రలైజర్ ను వాడండి. 

వైట్ వెనిగర్ వేడినీటిలో వేసి గోళ్లను శుభ్రం చేయండి. 

టీ ట్రీ ఆయిల్ తో స్క్రబ్ చేయండి 

బేకింగ్ సోడాను పేస్ట్ చేసి గోళ్లను శుభ్రం  చేసుకోవచ్చు. 

నిమ్మరసం, ఉప్పుతో గోళ్లను క్లీన్ చేయండి. 

టూత్ పేస్టు కూడా గోళ్లను క్లీన్ చేస్తుంది. 

గోళ్లపై మరకలు పోవాలంటే ధూమపానం మానేయాలి.