తరచూ చాలా మందికి           జిడ్డు చర్మం సమస్య

   జిడ్డు చ‌ర్మంతో మొటిమ‌లు,  మ‌చ్చలు, బ్లాక్ హెడ్స్ అధికం

   కోడిగుడ్డ సొన, కొన్ని చుక్కల   నిమ్మరసం కలిపి రాసుకోవాలి

  పెరుగు, గంధం, పసుపు కలిసి        రాసుసుకుంటే మంచిది

   వంట సోడాలో నీళ్లు పోసి కలిపి      రాసుకుని మర్దనా చేయాలి

  అలోవీరా, నిమ్మరసం, టమాటా    పెస్ట్‌తో ముఖం మెరుస్తుంది

   జెలెటిన్ పౌడ‌ర్‌లో నిమ్మరసం  కలిపి ఫేస్‌ మాస్క్‌ వేసుకోవచ్చు

     శెనగపిండి, పెరుగు కలిపి   రాసుకున్నా చక్కటి ఫలితం  

 రోజూ ముఖాన్ని ఎప్పటికప్పుడు        శుభ్రం చేసుకుంటే బెస్ట్