జాతీయ అవార్డును అందుకున్న నటి

ఆ ఫీలింగ్‌ గొప్పది అంటున్న కృతి సనన్‌

మిమి రాథోర్‌’ పాత్ర దొరకటం అదృష్టం

ఆ పాత్రకోసం ఎంతో కష్టపడిన కృతి సనన్‌

    సరోగసి అమ్మగా నటించడం     కోసం ఎంతో కష్టపడ్డా

ఆకలిగా లేకున్నా బలవంతంగా తినేదాన్ని

యోగా, కసరత్తులు వదిలేశా

15 కిలోలు బరువు పెరిగా

ఆ కష్టం ఊరికే పోలేదు..తగిన గుర్తింపు దక్కింది