కొంత మందికి గాఢ నిద్రలో ఉన్నప్పుడు భయంకరమైన కలలు వస్తుంటాయి

ఆ సమయంలో అకస్మాత్తుగా  తెలివి వచ్చినా..  అటూ, ఇటూ కదలలేము.. 

అప్పుడు అరవాలనిపిస్తుంది కానీ గొంతు రాదు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..? 

 నిజానికి కలలో దెయ్యం, భయానక కల వల్ల ఇలా జరగదు.. 

సైన్స్ లో దీన్ని స్లీప్ పక్షవాతం అంటారు. ఈ సమయంలో కదల్లేరు, మాట్లాడలేరు, ఉక్కిరిబిక్కిరిగా అనిపిస్తుంది. 

ఇది నార్కోలెప్సీ అనే ఒక స్లీప్ డిసార్డర్. 

నిద్రలేమి, అవిశ్రాంతంగా పనిచేయడం దీని కారణం 

 వందలో తొంబై శాతం మందికి నిద్రలో ఈ సమస్య వస్తుంది.

దీనికి నివారణ శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వడమే

Image Credits: Pexel, envato