నాని సమర్పణలో ప్రియదర్శి హీరోగా తెరకెక్కనున్న 'కోర్ట్' మూవీ  

నేడు పూజ కార్యక్రమాలతో మూవీ లాంచ్ 

పూజ కార్యక్రమంలో పాల్గొన్న  నాని, సాయి కుమార్, శివాజీ, నిర్మాత ప్రశాంతి 

సినిమాకు క్లాప్ కొట్టిన నాని 

రామ్ జగదీష్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా 

మరాఠి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ కోర్ట్ రీమేక్ గా ఈ చిత్రం  రూపొందుతున్నట్లు సమాచారం 

Image Credits: Priyadarshi /Instagram