బిగ్‌బాస్-7లో సమంత గురించి           అడిగిన నాగార్జున

     గ్రాండ్‌గా ప్రారంభమైన     బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7

     బిగ్‌బాస్‌కు గెస్ట్‌గా ఎంట్రీ     ఇచ్చిన విజయ్‌దేవరకొండ

      ఖుషి చిత్రంలోని ఆరాధ్య            సాంగ్‌తో ఎంట్రీ

      మీ హీరోయిన్‌ రాలేదంటని        అడిగిన నాగార్జున

      సమంత యూఎస్‌లో  ప్రమోషన్స్‌కి వెళ్లిందన్న విజయ్‌

   ఆమె మంచి నటి.. అద్భుతంగా    పెర్ఫామ్ చేస్తుందన్న నాగ్‌

    10 మంది కంటెస్టెంట్లను కలిసిన           విజయ్‌దేవరకొండ

      సమంత గురించి నాగ్‌    అడగడంపై సర్వత్రా ఆసక్తి