కన్నడ ముద్దుగుమ్మ నభా నటేష్
నన్ను దోచుకుందువటే
చిత్రంతో ఎంట్రీ
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో
ఓవర్ నైట్ క్రేజ్
స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు
సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్
అనుకోని రోడ్డు ప్రమాదం కారణంగా సినిమాలకు బ్రేక్
డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాల్లో నటించిన భామ
ఎన్టీఆర్, రామ్ చరణ్
సినిమాలో నటించే ఛాన్స్