ఆవనూనెతో గుండెపోటుకు చెక్!

ఆవనూనెతో అనేక లాభాలు ఉన్నాయి.

శరీర బరువు తగ్గడంతో కీలకంగా వ్యహరిస్తోంది.

జలుబు, జ్వరం దూరం చేస్తోంది.

బీపీని అదుపులో ఉంచుతుంది.

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.