నిహారిక శైలపుత్రిగా ముస్తాబైన ఫొటో వైరల్

బ్రహ్మచారిణి దేవిగా తెల్ల చీరలో కనిపించిన నిహారిక

ఎరుపు చీరలో చంద్రఘంటగా తయారు

నీలి రంగు చీరలో, రెండు జడలతో ముస్తాబు

స్కందమాత అవతారంలో పసుపురంగు చీరలో మెగా డాటర్‌

కాత్యాయని అవతారంలో ఆకుపచ్చని చీరలో మెరుపులు

కాళరాత్రి అవతారంలో బూడిద రంగు చీర

పర్పుల్‌ చీరలో కనిపించిన నిహారిక 

తొమ్మిదో అవతారం సిద్ధిదాత్రి