అందంగా ఉంటే కెరీర్‌లో       దూసుకెళ్లడం ఖాయం

            కెరీర్‌కి అందం అనేది                    ఎంతో ప్లస్  

          అందంతోనే అవకాశాలు                           అధికం

    ఉద్యోగాలకు సాయపడుతోందని           అధ్యయనంలో వెల్లడి

       అందం,తెలివితేటలు,    చదువు, టాలెంట్  ఉండాలి

    చర్మం ఎంత ఆరోగ్యంగా ఉంటే    అంత అందంగా కనిపిస్తారు

     నల్లగా ఉండి ఆకర్షణీయంగా          ఉండే వారు ఉన్నారు

     పెదాలపై చిన్న చిరునవ్వు         ఎప్పుడూ ఉండాలి

       అందం అంటే తెల్లగా            ఉండడమే కాదు