కండరాలను బలోపేతం చేయడానికి చిట్కాలు ఉన్నాయి

కండరాలకు బలం లేకపోతే శరీరం బలహీనంగా ఉంటుంది

గుడ్లలో విటమిన్ ఎ, బీ12, ప్రొటీన్లు, పోషకాలు ఉన్నాయి

గుడ్లు కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది

కండరాల బలహీనత ఉంటే వ్యాయామం వల్ల బలపడతాయి

కండరాలు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్-డి ముఖ్యం

ఆహారంలో విటమిన్‌-డి అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి

రోజూ తగినంత నీరు తాగడం వల్ల కండరాలు బలపడతాయి

ఉసిరి తింటే కండరాలను బలోపేతం అవుతాయి