ఈ జ్యూస్ వల్ల కలిగే
ప్రయోజనాలు తెలుసా?
ముసంబీ తింటే అనేక వ్యాధులు దూరం
పిల్లలు,పెద్దలకు ఈ పండ్లు
మంచి ఆహారం
ముసాంబి ఫ్రూట్ సులభంగా
దొరుకుతుంది
క్వాలిటీగా ఉండాలంటే ఇంట్లో రసం ఉత్తమం
విటమిన్ ఎ, సి, ఫాస్పరస్,
పొటాషియం ఆధికం
రోగనిరోధక శక్తిని పెంచడానికి ముసాంబి రసం బెస్ట్
ఒత్తిడి,కాలుష్యం వంటి ముసాంబి రసం తొలగిస్తుంది
సిట్రిక్ యాసిడ్ పుష్కలం జీవక్రియ రేటును పెంచుతుంది