ముల్తానీ మట్టి ఒక అద్భుతమైన మట్టి

 ఇది దశాబ్దాలుగా వాడకంలో ఉంది

ముల్తానీ మట్టి చర్మాన్ని అందంగా చేస్తుంది

ముల్తానీ మట్టితో మచ్చలు, మొటిమలు తగ్గుతాయి

ముల్తానీ మట్టి ముఖాన్ని ఎక్స్‎ఫోల్యేట్ చేస్తుంది

దీన్ని ముఖానికి రాస్తే శుభ్రంగా ఉంటుంది

ముల్తానీ మట్టిలో రోజ్‎వాటర్, గంధంపొడితో ప్యాక్ చేసుకోవాలి

దీన్ని ముఖం మీద ఎక్కువ సేపు  ఉంచకూడదు

దీని ముందుగా మిక్స్ చేసి ప్రతిరోజు అప్లై చేసుకోవచ్చు