టెలివిజన్ సీరియల్ తో కెరియర్   స్టార్ట్ చేసిన మృణాల్ ఠాకూర్

 తెలుగులో 'కుంకుమ భాగ్య' సీరియల్ తో అందరికి పరచియం

 హిందీలో 'Love Sonia' తో  సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

 'సీత రామం' తో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ 

 ప్రస్తుతం తెలుగులో 'నాన్న'  సినిమాలో కనిపించనుంది  

  సీత రామం సినిమాకు రెండు 'సైమా' అవార్డులు సొంతం 

 మృణాల్ లేటెస్ట్ మూవీ 'pippa'అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది 

 తెలుగు రీమేక్ గా జెర్సీ మూవీలో షాహిద్ కపూర్ సరసన నటించింది  

 ImageCredits:Mrunal Thakur/Instagram