మహారాష్ట్ర ముద్దుగుమ్మ మృణాల్
హిందీలో పలు సీరియల్స్ లో నటించిన బ్యూటీ
కుంకుమ భాగ్య సీరియల్ తో ఫేమ్
సీతారామంతో సూపర్ క్రేజ్
హాయ్ నాన్న సినిమాతో మరో సక్సెస్
విజయ్ దేవరకొండ జోడీగా మరో సినిమా
రామ్ చరణ్ తోనూ హీరోయిన్ గా ఛాన్స్
టాలీవుడ్, బాలీవుడ్ లోనూ వరుసగా ఆఫర్స్