వైట్ డ్రెస్ లో మెరిసిపోతున్న మృణాల్.. ఫొటోలు చూశారా?
సోషల్ మీడియాలో లేటెస్ట్ షేర్ చేసిన మృణాల్
వైట్ డ్రెస్ లో మృణాల్ ఫోజులకు నెటిజన్లు ఫిదా
మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, నెట్ సెట్ తో మెరిసిపోతున్న బ్యూటీ
ప్రస్తుతం హిందీ, తెలుగులో వరుస సినిమాలతో బిజీ
సీతారామం సినిమాతో విపరీతమైన క్రేజ్
ఇటీవలే 'హాయ్ నాన్న' తో తెలుగు మరో సక్సెస్
Image Credits: Mrunal Thakur/Instagram