కొంత మంది ఇండియన్ క్రికెటర్స్ వారి విద్యార్హతల గురించి ఇప్పుడు తెలుసుకుందాము..

కింగ్ విరాట్ కోహ్లీ పశ్చిమ్‌ విహార్‌లోని సేవియర్‌ కాన్వెంట్‌ స్కూల్‌ నుంచి 12వ ఉత్తీర్ణత పొందారు.

హార్దిక్ పాండ్యా 8వ తరగతి ఉత్తీర్ణత పొందారు. ఆ తర్వాత క్రికెట్ పై ద్రుష్టి పెట్టారు.

రవిచంద్రన్ అశ్విన్ చెన్నైలోని SSN కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీని పొందారు.

రోహిత్ శర్మ విద్యార్హత 12వ తరగతి.

మహ్మద్ షమీ ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లోని అమీర్ హసన్ ఖాన్ పిజి కళాశాలలో పాఠశాల విద్యను పూర్తి చేశారు.

రవీంద్ర జడేజా పాఠశాల విధ్యను పూర్తి చేశారు.

శ్రేయాస్ అయ్యర్ కామర్స్ లో డిగ్రీని పూర్తి చేశారు.

శార్దూల్ ఠాకూర్ ముంబైలోని పాల్ఘర్‌లోని స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ లో 12వ తరగతి పూర్తి చేశాడు.

శుభ్‌మాన్ గిల్ మెట్రిక్యులేషన్ విధ్యను పూర్తి చేశారు.

KL రాహుల్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశారు.