శరీరం కార్యకలాపాలు మెదడు మాత్రమే నియంత్రించబడతాయి
కొన్ని ఆహారాలు తింటే మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది
కృత్రిమ స్వీటెనర్లు మెదడు ఆరోగ్యానికి మంచివి కావు
కృత్రిమ స్వీటెనర్ తింటే తలనొప్పి, ఒత్తిడి వస్తుంది
చక్కెర పానీయాలు మెదడు ఆరోగ్యానికి ప్రమాదకరం
కేకులు, స్నాక్స్, కుకీలు వంటి ఆహారాలు మెదడుకు హానికరం
మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పకి దూరం
మద్యం సేవించడం మెదడుకు కూడా ప్రమాదకరం
శుద్ధి చేసిన పిండి పదార్ధాలు మెదడుకు హానికరం