అనేక డిజైనర్, ఖరీదైన చీరలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీర ఏంటో తెలుసా?

వివాహ పట్టు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పట్టు చీర

పెళ్లి పట్టు చీర ధర రూ.40 లక్షలు పలుకుతోంది

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీరగా గిన్నిస్‌ బుక్‌లో చోటు

ఈ చీరను చెన్నైకి చెందిన కళాకారులు డిజైన్‌ చేశారు

ఈ చీర వజ్రం, పచ్చ, రూబీ, నీలమణి, ముత్యాలతో తయారు చేశారు

ఈ చీర బంగారం, ప్లాటినం, వెండితో ఎంబ్రాయిడరీ చేశారు

ఈ చీర బరువు దాదాపు 8 కిలోలు