పుస్తకాలు మనిషికి మంచి ఫ్రెండ్‌గా ఉంటాయి
పుస్తకాలు మన ఆలోచనలకు పదును పెడతాయి
ప్రపంచంలో అత్యంత ఖరీదైన పుస్తకం ఏంటో తెలుసా
ప్రపంచంలో చాలా ఖరీదైన పుస్తకాలు ఉన్నాయి
అత్యంత ఖరీదైన పుస్తకం పేరు కోడెక్స్ లీసెస్టర్
ఈ పుస్తకాన్ని 15వ శతాబ్దంలో లియోనార్డో డో విన్సీరాశారు
ఈ పుస్తకాన్ని బిల్ గేట్స్ 1994లో కొనుగోలు చేశారు
30.8 మిలియన్ డాలర్లకు అంటే రూ.257 కోట్లకు కొన్నారు
ఇది 1510లో ప్రచురించబడిన చేతితో రాసిన పుస్తకం
ఈ పుస్తకంలో 72 పేజీలు, 18 షీట్లు ఉన్నాయి
ఖగోళ, భూగర్భ శాస్త్రం లాంటి అనేక అంశాలు ఉన్నాయి